నెల్లూరు జిల్లా ముత్తుకూరు బాలయోగి గురుకుల కళాశాలను జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. కళాశాలలో ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని విద్యార్థులను అడిగారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడి.. వారితో కలిసి భోజనం చేశారు.
గురుకుల కళాశాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ - గురుకుల కళాశాలను పరిశీలించిన జేసీ ప్రభాకర్ రెడ్డి
నెల్లూరు జిల్లా ముత్తుకూరు బాలయోగి గురుకుల కళాశాలను అదనపు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. విద్యార్థులతో మాట్లాడారు. వారితో కలిసి భోజనం చేశారు.
గురుకుల కళాశాలను పరిశీలించిన జేసీ ప్రభాకర్ రెడ్డి