జగనన్న ఉపాధి దీవెన పథకాన్ని నెల్లూరులో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. అర్హులైన 20మంది లబ్ధిదారులకు వాహనాలు అందజేశారు. వెనుకబడిన తరగతుల వారిని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు, కలెక్టర్ అన్నారు.
'వెనుకబడిన తరగతుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం'
జగనన్న ఉపాధి దీవెన పథకాన్ని నెల్లూరులో మంత్రులు అనిల్ కుమార్, గౌతమ్ రెడ్డి, కలెక్టర్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు వాహనాలు అందజేశారు.
లబ్ధిదారులకు వాహనాలు కేటాయిస్తున్న మంత్రుులు