నెల్లూరులో కుంగిపోయిన పెన్నా వారధి బ్రిడ్జిని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు.అనంతరం ఆయన నగరంలో పర్యటించారు.రివర్స్ టెండరింగ్ తో ప్రభుత్వానికి రూ. 900కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని ప్రకటించారు.రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం ప్రాజెక్టులో800కోట్లు,పోలవరం కుడి కాలువలో58కోట్లు,వెలుగొండ ప్రాజెక్టులో80కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.రివర్స్ టెండరింగ్ కు వెళ్లకపోతే,ఈ సోమ్మంతా కొందరి జేబుల్లోకి వెళ్లి ఉండేదని అనిల్ విమర్శించారు.
కుంగిపోయిన పెన్నా బ్రిడ్జిని పరిశీలించిన..మంత్రి అనిల్ - inspecting the penna bridge minister
నెల్లూరు నగరంలో జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కుంగిపోయిన పెన్నా వారధి బ్రిడ్జిని పరిశీలించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్రానికి ఇప్పటికే 900 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని మంత్రి ప్రకటించారు.
కుంగిపోయిన పెన్నా బ్రిడ్జిని పరిశీలించిన..మంత్రి