నెల్లూరు జిల్లా ఆత్మకూరులో సుమారు 75 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్కును నిర్మించనున్నారు. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి ఆదేశాలతో కలెక్టర్ శేషగిరి బాబు ఆ ప్రాంతంలోని పర్యటించారు. పలు భూముల వివరాలపై ఆరా తీశారు. రైతులకు తగిన నష్టపరిహారం ఇచ్చాకే భూములు సేకరిస్తామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టాక ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు.
75 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్కుకు ఏర్పాట్లు - 75 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్కుకు ఏర్పాట్లు
ఆత్మకూరులో 75 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్కు నిర్మించనున్నట్టు కలెక్టర్ శేషగిరి బాబు తెలిపారు.

75 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్కుకు ఏర్పాట్లు
75 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్కుకు ఏర్పాట్లు
ఇదీ చూడండి: శుభమస్తు మాల్ చోరీ కేసులో అకౌంటెంటే నిందితుడు
TAGGED:
నెల్లూరు జిల్లా ఆత్మకూరు