నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శ్రీ చెంగాళ పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి ఎదుట గుమ్మానికి చెన్నై భక్తులు రూ.1కోటీ 50లక్షలతో తయారు చేయించిన బంగారు తాపడంను రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు.అనంతరం ఆలయంలో ప్రత్యేత పూజలు చేశారు. అక్కడి నుంచి దొరవారిసత్రం మండలాల్లో సాగునీటి కాలువలు పరిశీలించారు. చెంగాళ పరమేశ్వరి ఆలయం అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవయ్య,పార్టీ నాయకులు పాల్గొన్నారు.
చెంగాళమ్మ ఆలయంలో బంగారు తాపడాన్నిప్రారంభించిన మంత్రి అనీల్ - చెంగాళ పరమేశ్వరి ఆలయం
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శ్రీ చెంగాళ పరమేశ్వరి ఆలయాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ సందర్శించారు.అమ్మవారి ఎదుట గుమ్మానికి చెన్నై భక్తులు రూ.1కోటీ 50లక్షలతో బంగారు తాపడాన్ని చేయించారు. ఈ తాపడాన్ని మంత్రి ప్రారంభించారు.
శ్రీ చెంగాళ పరమేశ్వరి ఆలయంలో బంగారు తాపడాన్నిప్రారంభిస్తున్న మంత్రి అనీల్