ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరటి లోడులో 12 ఎర్రచందనం దుంగలు తరలింపు - ఎర్రచందనం తాజా వార్తలు

అరటి లోడులో తరలిస్తున్న 12 ఎర్రచందనం దుంగలను నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి.. వాహనాన్ని సీజ్ చేశారు.

red sandal
ఎర్రచందనం దుంగలు తరలింపు

By

Published : Jul 1, 2021, 12:48 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని నెల్లూరుపాళ్యెం చెక్‌పోస్టు వద్ద 12 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. చెక్​పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహింస్తుండగా.. అరటి లోడులో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్‌ చేసిన అధికారులు.. ఇద్దరిని అరెస్టు చేశారు. నెల్లూరు, మర్రిపాడు వద్ద దుంగలు ఉన్నాయన్న సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details