ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమ కట్టడాలపై అధికారుల ఆగ్రహం - అక్రమణ కట్టడాలపై అధికారుల వార్తలు

నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో అక్రమ కట్టడాలను అధికారులు తొలిగిస్తున్నారు. ఆక్రమణలు తొలగించి కొత్తగా దుకాణాల నిర్మాణానికి అధికారులు చర్యలు చేపట్టారు.

అక్రమన కట్టడాలపై కన్నెర్ర చేసిని అధికారులు
Officials unveil illegal structures

By

Published : May 6, 2020, 4:52 PM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం పరిధిలో అక్రమ కట్టడాలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఆనుకొని ఉన్న దుకాణాలను అధికారులు ఈరోజు తొలగించారు. ఇక్కడి ఆక్రమణలు తొలగించి కొత్తగా దుకాణాల నిర్మాణానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు..

ఇవీ చూడండి...
కాల్చే ఆకలి....కూల్చే వేదన

ABOUT THE AUTHOR

...view details