ఇవీ చూడండి...
నెల్లూరులో ఈనాడు ఆటల పోటీలకు విశేష స్పందన - huge responce to eenadu sports league 2019 at potti sriramulu nellore district
నెల్లూరు జిల్లాలో ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటల పోటీలకు విశేష స్పందన లభించింది. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీల్లో పెద్ద ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు. కబడ్డీ పోటీలకు 14 జట్లు, ఖోఖోలో 5, వాలీబాల్‌కు 6 జట్లు, చెస్ పోటీల్లో 6 జట్లు పాల్గొన్నాయి. ఇందులో గెలుపొందిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేస్తారు.
నెల్లూరులో ఈనాడు ఆటల పోటీలకు విశేష స్పందన