ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రపతి ఆమోదం లభించాక దిశ చట్టాన్ని అమలు చేస్తాం'

దిశ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే పకడ్బందీగా అమలు చేస్తామని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. సివిల్ కేసుల విచారణలో పోలీసులు పనితీరు అభినందనీయమని మంత్రి కొనియాడారు.

home minister conference on disha   Act
దిశ చట్టంపై హోమంత్రి మీడియా సమావేశం

By

Published : Aug 16, 2020, 8:53 AM IST

దిశ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే రాష్ట్రంలో పకడ్బందీగా చట్టాన్ని అమలు చేస్తామని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. దిశ పోలీసుస్టేషన్లలో దాదాపు 40 మంది సిబ్బంది.. డీఎస్పీ స్థాయి అధికారులను నియమించినట్లు చెప్పారు. సివిల్ కేసుల విచారణలో పోలీసులు పనితీరు అభినందనీయమని మంత్రి కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details