తమకు ఇళ్లస్థలాలు కేటాయించాలని కోరుతూ హిజ్రాలు నెల్లూరు జిల్లాలో ధర్నాకు దిగారు. ఇంటి స్థలాలు ఇస్తామని గత ప్రభుత్వం చెప్పి, కాలయాపన చేసిందని వారు మండిపడ్డారు. జిల్లాలో 900 మంది హిజ్రాలు ఉన్నారని, ఈ ప్రభుత్వమైనా తమకు స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇంటి స్థలాల కోసం హిజ్రాల ధర్నా - నెల్లూరు జిల్లా
తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట హిజ్రాలు ధర్నా చేపట్టారు.
ఇంటి స్థలాల కోసం హిజ్రాల ధర్నా