నెల్లూరు జిల్లా జలవనరుల శాఖలో లష్కర్గా పనిచేస్తూ రైతులకు సాగునీరు అందిస్తున్నారు మురళి. లాక్ డోన్ తో చాలామంది భోజనాలకు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన చెందాడు. తనకు తోచినంతలో పేదలకు సహాయం చేస్తున్నారు. రోడ్డుపై ఉన్న అనాధలకు, లారీ డ్రైవర్ లకు అన్నదానం చేస్తున్నారు. ఇలా చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మురళి.
అభాగ్యులకు అన్నం పెడుతున్న దాతలు - helping to poor people latest news in nellore
లాక్డౌన్ వేళ ఎంతో మంది ఉపాధి కోల్పోయి ఆహారం దొరక్క అలమటిస్తున్నారు. దీనిని గమనించిన ఓ లష్కర్... తనకు కలిగినంతలో అన్నం పెడుతున్నారు. అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు.
helping to poor people