సోమశిల జలాశయం నుంచి ఇప్పటి వరకు 50 టీఎంసీల నీళ్లు తాగు, సాగు అవసరాల కోసం విడుదల చేయగా... జలాశయంలో ఇంకా 50 టీఎంసీల నీరు నిల్వ ఉంచడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. గతంలో ఎగువన కురిసిన వర్షాలకు జలాశయానికి భారీగా నీరు చేరటంతో 78 టీఎంసీల నీరు నిల్వ ఉంచి.. మిగతా నీటిని విడుదల చేశారు. అప్పటినుంచి జిల్లాకే కాకుండా తమిళనాడుకు తాగు, సాగు అవసరాల కోసం 50 టీఎంసీల నీటిని అధికారులు విడుదల చేశారు.
సోమశిల జలాశయంలో భారీగా నీటి నిల్వలు - నెల్లూరు జిల్లా ముఖ్యంశాలు
వేసవికాలమైనా సోమశిల జలాశయంలో 50 టీఎంసీలు నీరు నిల్వ ఉండటం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. జిల్లాకే కాకుండా తమిళనాడుకు తాగు, సాగు అవసరాల కోసం 50 టీఎంసీల నీటిని అధికారులు విడుదల చేశారు.
సోమశిల జలాశయంలో భారీగా నీటి నిల్వలు
వేసవి కాలమైనా ఇంకా 50 టీఎంసీల నీరు జలాశయంలో నిల్వ ఉంచడం ఇదే మెుదటి సారి. మెుదటి పంట పుష్కలంగా పండించిన జిల్లా రైతులు... రెండో పంట వేయడానికి ఆనందంగా సిద్దమవుతున్నారు.
ఇదీ చదవండి: