నెల్లూరు జిల్లాలో భారీ వర్షం
నెల్లూరు జిల్లాలో భారీ వర్షం... రహదారులన్నీ జలమయం - నెల్లూరు జిల్లా అంతటా వర్షాలు
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. మేఘాలు దట్టంగా అలుముకొని... భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు హెచ్చరించారు.
![నెల్లూరు జిల్లాలో భారీ వర్షం... రహదారులన్నీ జలమయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5067265-107-5067265-1573752598129.jpg)
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు
నెల్లూరు జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తుంది. తెల్లవారుజాము నుంచే జిల్లా అంతటా వానలు పడుతున్నాయి. నెల్లూరు, కావలి, గూడూరు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. దట్టమైన మేఘాలు అలుముకొని భారీ వర్షాలు పడుతున్నాయి.