నెల్లూరు జిల్లా ఆత్మకురు, ఏఎస్‌పేట, మర్రిపాడు మండలంలో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు జలకళను సంతరించుకున్నాయి. మరోవైపు.. రైతులు నష్టాల పాలవుతున్నారు. ఆత్మకూరు మండలంలో వర్షాలకు వందల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు రైతులు వాపోతున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.
నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు... పంట నష్టపోయిన రైతులు - heavy rain in nellore district
నెల్లూరు జిల్లా ఆత్మకురు, ఏఎస్‌పేట, మర్రిపాడు మండలంలో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు