నెల్లూరు జిల్లా గూడూరులో పటేల్ వీధిలో హనుమాన్ జయంతి ఘనంగా జరిగింది. ఆలయంలో స్థానికులు విజయదుర్గాదేవి ఉపపీఠం వెదురుపాక పీఠాధిపతుల ఆశీస్సులతో ప్రత్యేకపూజలు నిర్వహించారు. సుగంధద్రవ్యాలు, వివిధ పుష్పాలతో స్వామివారిని అలకరించారు. హనుమాన్ చాలీసా పారాయణం నిర్వాహకులు కోట ప్రకాశం, కోట సునీల్ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గూడూరులో ఘనంగా హనుమాన్ జయంతి - hanuman birthday celebrations in guduru
నెల్లూరు జిల్లా గూడూరులోని పటేల్ వీధిలో హనుమాన్ జయంతి ఘనంగా జరిగింది. స్థానికులు... ఆలయంలో విజయదుర్గాదేవి ఉపపీఠం వెదురుపాక పీఠాధిపతుల ఆశీస్సులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గూడూరులో ఘనంగా హనుమాన్ జయంతి