గుట్కా తరలింపు గుట్టు రట్టు - gutka seaz
బెంగళూరు నుంచి ఉదయగిరికి గుట్కా ప్యాకెట్ల తరలింపు కుట్రను ఆర్టీసీ అధికారులు అడ్డుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ చేస్తున్నారు.
gutka-seaz-1
బెంగళూరు నుంచి నెల్లూరు జిల్లా ఉదయగిరికి గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మార్గ మధ్యంలో ఉన్న బస్సులో నెల్లూరు RTC అధికారులు... తనిఖీలు చేశారు. ఉదయగిరి మండలం గంగపాలేనికి చెందిన చుండు వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని నుంచి 150 కవర్లలో పెద్ద సంఖ్యలో ఉన్న గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.