శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని సాయిబాబా మందిరంలో... గురుపౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు బౌతిక దూరం పాటిస్తూ బాబాను దర్శించుకున్నారు. బాబాకు ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ సిబ్బంది భక్తులకు మధ్యాహ్నం భోజనం ప్యాకెట్లను అందించారు.
నాయుడుపేటలో ఘనంగా గురుపౌర్ణమి ఉత్సవాలు - gurupournami celebrations in kadapa
నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని సాయిబాబా మందిరంలో... గురుపౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ బాబాను దర్శించుకున్నారు.
నాయుడుపేటలో ఘనంగా గురుపూర్ణమ ఉత్సవాలు
Last Updated : Jul 5, 2020, 4:36 PM IST