ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీ సాయి సత్సంగ నిలయంలో వైభవంగా గురు పౌర్ణమి - Sri Sai Satsang Nilayam latest news update

గురు పౌర్ణమి సందర్భంగా గూడూరులోని శ్రీ సాయి సత్సంగ నిలయంలో సాయి సత్యవ్రతం, దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Guru full moon worship
శ్రీ సాయి సత్సంగ నిలయంలో గురు పౌర్ణమి పూజలు

By

Published : Jul 6, 2020, 11:18 AM IST

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ సాయి సత్సంగ నిలయంలో గురు పౌర్ణమి సందర్భంగా సాయి సత్యవ్రతం, దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేశారు. కరోనా దృష్ట్యా భక్తులు భౌతిక దూరం పాటిస్తూ, నిబంధనలు అనుసరిస్తూ స్వామి వారికి పూజలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details