నెల్లూరు నగరంలోని రెడ్‌జోన్ ప్రాంతాల్లో గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్‌రావు పర్యటించారు. జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్‌లతో కలిసి కోటమిట్ట ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన.. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో కరోనా నివారణకు కలెక్టర్, ఎస్పీలు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. ప్రభుత్వ సూచనల మేరకు లాక్డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రెడ్‌జోన్, మైక్రో క్లస్టర్ ప్రాంతాల్లో లాక్డౌన్ మినహాయింపులపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ శేషగిరి బాబు తెలిపారు.
నెల్లూరులో పర్యటించిన గుంటూరు రేంజ్ ఐజీ - నెల్లూరు జిల్లా వార్తలు
నెల్లూరులో... గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్‌రావు పర్యటించారు. జిల్లా కలెక్టర్ శేషగిరిరావు, ఎస్పీ భాస్కర్ భూషణ్‌లతో నగరంలోని రెడ్‌జోన్ ప్రాంతాలను సందర్శించారు.
నెల్లూరులో పర్యటించిన గుంటూరు రేంజ్ ఐజీ