ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెంకటగిరి గ్రామపోలేరమ్మ జాతరలో మొదటి అంకం - ఈ నెల 18,19న అమ్మవారి జాతర

నెల్లూరు జిల్లా వెంకటగిరి గ్రామపోలేరమ్మ జాతరలో ఘటోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. స్థానిక రాజవంశీయులు ఆనవాయితీగా ఘటాన్ని ఎత్తుకొని ఇంటింటికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు.

వెంకటగిరిలో గ్రామపోలేరమ్మ జాతర వేడుకలు

By

Published : Sep 16, 2019, 2:09 PM IST

Updated : Sep 16, 2019, 3:53 PM IST

వెంకటగిరిలో గ్రామపోలేరమ్మ జాతర వేడుకలు

నెల్లూరు జిల్లా వెంకటగిరి గ్రామపోలేరమ్మ జాతరలో ఘటోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి.ఈ నెల18,19న జరిగే అమ్మవారి జాతరలో స్థానికులు రాజవంశస్తులు ఘటోత్సవ వేడుకలను లాంఛనంగా ప్రారంభించనున్నారు.సాంప్రదాయంగా వస్తున్న ఆనవాయితీగా రాజవంశ కుటుంబీకుల ఘటాన్ని ఎత్తుకొని ఇంటింటికి వెళ్లి పూజాలు అందుకునేలాగ ఊరేగింపుగా వెళ్తారు.ఈ వేడుకలు యువకుల కేరింతలతో పట్టణం సందడిగా చోటు చేసుకుంది.

Last Updated : Sep 16, 2019, 3:53 PM IST

ABOUT THE AUTHOR

...view details