నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డులో అర్హులైన 1499 మందికి ప్రభుత్వ గృహాల మంజూరు కోసం లాటరీ విధానంలో స్థలాల కేటాయించారు. లాటరీలో గృహాలను కేటాయించిన లబ్ధిదారులకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 8న పట్టాల మంజూరు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపాలిటీ స్పెషల్ అధికారి ఆర్డీఓ ఉమాదేవి, మండల తహసీల్దారు మధుసూదన్ రావు, మున్సిపాలిటీ కమిషనర్ రమేష్ బాబు, వైకాపా నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
లాటరీ విధానంలో ప్రభుత్వ గృహాల మంజూరు - lottery system latest news update
పేదలకు ప్రభుత్వ ఇచ్చే గృహ స్థలాల కేటాయింపులకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ అధికారులు లాటరీ విధానాన్ని అవలంభించారు. ఈనెల 8న లబ్ధిదారులకు ఇంటి పట్టాలు మంజూరు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులతోపాటు వైకాపా నాయకులు పాల్గొన్నారు.
లాటరీ విధానంలో ప్రభుత్వ గృహాల మంజూరు