విశాఖ: నకిలీ చలాన్ల వ్యవహారంలో సబ్‌రిజిస్ట్రార్ సస్పెండ్ - vishaka news
FAKE CHALLANS
20:10 August 26
FAKE CHALLANS
విశాఖ జిల్లాలో నకిలీ చలాన్ల వ్యవహారంలో అధికారుల చర్యలు తీసుకున్నారు. లంకెలపాలెంలో పనిచేసిన సబ్‌రిజిస్ట్రార్ నరసింహమూర్తిని సస్పెండ్ చేశారు. రూ.1.10 కోట్ల మేర నకిలీ చలాన్లను రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు గుర్తించారు. పర్యవేక్షణ లోపానికి బాధ్యుడిని చేస్తూ నరసింహమూర్తిని సస్పెన్షన్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:
Last Updated : Aug 26, 2021, 10:08 PM IST