ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితులు అరెస్ట్ - Arrest of accused at nellore dist

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలోని ఇళ్లల్లో వరుస దొంగతనాలు చేస్తున్న నిందితులను డీఎస్పీ భవానిహర్ష పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు.

చెర్లోపల్లిలో వరుస చోరీలు చేస్తున్న నిందితులు అరెస్ట్

By

Published : Nov 10, 2019, 1:13 PM IST

చెర్లోపల్లిలో వరుస చోరీలు చేస్తున్న నిందితులు అరెస్ట్

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి గ్రామంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. నిందితులను డీఎస్పీ భవానిహర్ష మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి నుంచి రూ.3లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details