నాయుడుపేట పురపాలక సంఘం బీడీ కాలనీకి ఆనుకుని ఉన్న స్వర్ణముఖి నదిలో శుక్రవారం ఐదేళ్ల బాలుడు నీళ్లలో పడి మృతి చెందాడు. సాయంత్రం ఆడుకునేందుకు నదిలో నీళ్లలోకి వెళ్లి గుంతలో పడి మునిగిపోయాడు. బాలుడు ఇంటికి రాలేదని వెతకగా... చేపల వేటకు వెళ్లిన వ్యక్తులు సమాచారం మేరకు వెతికి నీళ్లలో నుంచి బాలుడిని బయటకు తీశారు.
నదిలో పడి ఐదేళ్ల బాలుడు మృతి - నాయుడుపేట తాజా ప్రమాదం వార్తలు
నాయుడుపేట బీడీ కాలనీ దగ్గరున్న స్వర్ణముఖి నదిలో ఐదేళ్ల బాలుడు నీళ్లలో పడి మృతి చెందాడు. చేపల వేటకు వెళ్లిన వారి సమాచారం మేరకు వెతకగా.... బాలుడి మృతదేహం బయటకు తీశారు.
స్వర్ణముఖి నదిలో పడి బాలుడు మృతి