విశాఖపట్నం నుంచి ఆర్టీసీ బస్సులో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి తరలిస్తున్న 25 కిలోల గంజాయిని.. నెల్లూరు జిల్లా నాయుడుపేట ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సరుకు విలువ రూ. 1.50 లక్షలుగా అంచనా వేశారు. ముగ్గురిని అరెస్టు చేసి.. రూ.25 వేలు నగదు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ ఏఎస్పీ శ్రీలక్ష్మి తెలిపారు.
ఆర్టీసీ బస్సులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్టు - nellore district latest news
నెల్లూరు జిల్లా నాయుడుపేట వద్ద ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయిని ఎస్ఈబీ పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు.
ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత