నాయుడుపేట పురపాలక సంస్థలో రూ. 90 లక్షల నుడా నిధులతో నిర్మించిన గాంధీ పార్కు ను మంగళవారం కలెక్టర్ చక్రధర్ బాబు, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రారంభించారు. గాంధీ జయంతి ముందు రోజున ఆయన పేరిట పార్కు, విగ్రహం ఏర్పాటు చేశాని కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోనే ప్రత్యేకత ఉన్న పారిశ్రామిక కారిడార్లు వెలుస్తున్నందున ముందు చూపుతో పోవాలని అధికారులకు తెలిపారు. నగరంలోని డ్రైనేజీ వ్యవస్థ మెరుగుకు కలెక్టర్ నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు.