నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక బస్టాండ్ లో ఎవరు లేని యాచకుడు మరణించటంతో ఆ అనాథ శవానికి పురపాలక సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు. అనాథ శవానికి ముందస్తుగా వైధ్యాధికారులతో కరోనా పరీక్షలు నిర్వహించామని పురపాలక కమిషనర్ రమేష్ బాబు తెలిపారు. నెగటివ్ గా తేలటంతో పోలీసు సిబ్బంది, పురపాలక సిబ్బంది కలసి ఆ శవానికి అంత్యక్రియలు నిర్వహించారు.
అనాథ శవానికి అంత్యక్రియలు చేసిన పురపాలక సిబ్బంది - nellore dst corona cases
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పురపాలక బస్టాండ్ లో యాచకుడు మరణించటంతో ఆ అనాథ శవానికి పురపాలక సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారు. అందరూ ఉన్నా కొందరు మనుషులని అనాథల్లా వదిల్లేస్తున్నారని పురపాలక కమిషనర్ రమేష్ బాబు తెలిపారు.
funeral process complete by muncipal dept in nellore dst