భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తొలిసారిగా ఉచితంగా ఓ కోర్సు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఇస్రోకు చెందిన శిక్షణ, విద్యా సంస్థ అయిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (ఐఐఆర్‌ఎస్) ఆధ్వర్యంలో ఉపగ్రహ ఫొటోగ్రామెట్రీపై సర్టిఫికెట్ కోర్సును ఈనెల 29 నుంచి ప్రారంభించనున్నారు. ఆన్‌లైన్‌లో జరిగే ఈ కోర్సులో చేరేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రొఫెసర్లు, ఎన్జీవోలు, విద్యార్థులు, విపత్తు నిర్వహణకు చెందిన పరిశోధకులు అర్హులు. పూర్తి వివరాలు ఇస్రో, ఐఐఆర్‌ఎస్ వెబ్‌సైట్లలో చూడొచ్చు.
ఈనెల 29న ఇస్రో ఆధ్వర్యంలో ఉచిత కోర్సు ప్రారంభం - భారత అంతరక్షి పరిశోధన సంస్థ
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తొలిసారిగా ఉచితంగా ఓ కోర్సు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానించింది.
isro