- .బుచ్చిరెడ్డిపాలెం మం. పంచేడు సర్పంచిగా సూరా విజయలక్ష్మి విజయం సాధించారు.
- నాగమాంబాపురం సర్పంచిగా గోపసాని వెంకట రమణమ్మ గెలుపొందారు.
- కట్టుబడిపాలెం సర్పంచిగా సోము నిర్మల విజయం సాధించారు.
- చెల్లాయిపాలెం సర్పంచిగా రావూరు రజినీకాంత్ గెలుపొందారు.
- పెనుబల్లి సర్పంచిగా ఉడా పెంచలయ్య విజయం సాధించారు.
- జొన్నవాడ సర్పంచిగా కందికట్టు పెంచలయ్య గెలుపొందారు.
- దామరమడుగు సర్పంచిగా యాటగిరి విజయమ్మ గెలుపొందారు.
- కాగులపాడు సర్పంచిగా జ్యోతి చిన్నమ్మ గెలుపొందారు.
- మినగల్లు సర్పంచిగా బొర్రు పూజిత విజయం సాధించారు.
- రేబాల సర్పంచిగా లఘుంతోటి భాగ్యలక్ష్మీ 2,300 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
- మునులపూడి సర్పంచిగా పత్తి వెంకట రమణారెడ్డి విజయం సాధించారు.
- ఇస్కపాలెం సర్పంచిగా ఈగ సిద్దయ్య గెలుపొందారు.
నెల్లూరు జిల్లా : నాలుగోదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు - panchayath elections in nellore district
నెల్లూరు జిల్లాలో నాలుగోవిడత పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఒక్కొక్కటిగా ఫలితాలు వెల్లడవుతున్నాయి.
నెల్లూరు జిల్లా : నాలుగోదశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు