ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉదయగిరిలో నాలుగు జిల్లాల స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు - Four districts level badminton competitions in Udayagiri

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నాలుగు జిల్లాల స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి. పంచాయతీ కార్యాలయం ఆవరణలో స్పార్క్ షటిల్ బ్యాడ్మింటన్ క్లబ్ ఆధ్వర్యంలో నెల్లూరు, ప్రకాశం, కడప, గుంటూరు మెగా టోర్నమెంట్​ను ప్రారంభించారు. ఈ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రారంభ వేడుకకు ఎస్సై ముత్యాలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉదయగిరి లాంటి ప్రాంతాల్లో చిన్నారులను క్రీడల్లో ప్రోత్సహించాలని ఎస్సై సూచించారు.

Four districts level badminton competitions in Udayagiri
బ్యాడ్మింటన్ ఆడుతున్న నిర్వాహకులు

By

Published : Feb 9, 2020, 12:59 PM IST

ఉదయగిరిలో నాలుగు జిల్లాల స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు

ఇదీ చూడండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details