ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ 12 గంటల నిరాహార దీక్ష - gudur latest news

లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా గూడూరు మాజీ ఎమ్మెల్యే 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పిలుపుతో ఈ దీక్ష చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Former MLA Sunil Kumar is on a 12-hour hunger dtrike in gudur
మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ 12 గంటల నిరాహార దీక్ష

By

Published : Apr 20, 2020, 3:06 PM IST

నెల్లూరు జిల్లా గూడూరులో చంద్రబాబు పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తన నివాసంలో 12 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అన్న క్యాంటీన్లను వెంటనే తెరవాలని, 200 యూనిట్లలోపు విద్యుత్​ బిల్లులను రద్దు చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details