నెల్లూరు జిల్లాలోని మలిదేవి కాలువ టెండర్లలో అక్రమాలు జరిగాయని తెదేపా ఆరోపించింది. 73 కోట్ల రూపాయల విలువైన పనులకు సంబంధించిన టెండర్లలో ప్రభుత్వం, అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని తెదేపా నేత, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఆరోపించారు. ఈ టెండర్లపై చర్యలు తీసుకొని రీకాల్ చేయాలని కలెక్టర్‌ను కోరారు. తాము ఆంగ్ల మాధ్యమానికి వ్యతిరేకం కాదని.. అయితే విద్యార్థులకు తెలుగులో సైతం బోధన అవసరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మీడియా స్వేచ్ఛను హరించే చర్యలు మానుకోవాలన్నారు.
'మలిదేవి కాలువ టెండర్లలో అక్రమాలు జరిగాయి' - former mayor press meet in nellore news
నెల్లూరు జిల్లాలోని మలిదేవి కాలువ టెండర్లలో అక్రమాలు జరిగాయని తెదేపా ఆరోపించింది. 73 కోట్ల రూపాయల విలువైన పనులకు సంబంధించిన టెండర్లలో ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరించిందని తెదేపా నేత, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ఆరోపించారు.
!['మలిదేవి కాలువ టెండర్లలో అక్రమాలు జరిగాయి' former-mayor-press-meet-in-nellore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5361898-692-5361898-1576241028051.jpg)
అబ్దుల్ రజీజ్
కాలువ టెండర్లలో అక్రమాలు జరిగాయని తెదేపా ఆరోపణ