ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిండుకుండలా సోమశిల జలాశయం - సోమశిల జలాశయంపై వార్తలు

సోమశిల జలాశయంలో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. పైనుంచి భారీగా వస్తున్న వరద నీటితో జలాశయం నిండుకుండలా మారింది.

flood water to soomasila reservoir
నిండుకుండలా సోమశిల జలాశయం

By

Published : Sep 19, 2020, 1:18 PM IST

నిండుకుండలా సోమశిల జలాశయం

నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. లక్షా పదిహేను వేల క్యూసెక్కుల పైన వరద వస్తుండగా కిందకు 90 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. సోమశిల, సంగం వారధిపై నీటి ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా.. రహదారి గేట్లను మూసి వేశారు. నెల్లూరు, కలువాయి, పోదలకూరు, చెజర్ల, మండలలాకు రాకపోకలు నిలిపివేశారు.

ABOUT THE AUTHOR

...view details