నెల్లూరు జిల్లాలోని వీఆర్సీ కళాశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. కళాళాలలోని రికార్డ్ రూములో మంటలు వ్యాపించాయి. కొన్ని కాగితాలు, విలువైన రికార్డులు తగలబడినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
నెల్లూరు వీఆర్సీ కళాశాలలో అగ్ని ప్రమాదం - వీఆర్సీ కళాశాలలో అగ్నిప్రమాదం తాజా వార్తలు
నెల్లూరు జిల్లాలోని వీఆర్సీ కళాశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. కళాశాలలోని రికార్డు రూములో విలువైన రికార్డులు కాలిపోయినట్లు సమాచారం.
![నెల్లూరు వీఆర్సీ కళాశాలలో అగ్ని ప్రమాదం fire accident in nellore vrc college](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11113100-339-11113100-1616416221288.jpg)
నెల్లూరు వీఆర్సీ కళాశాలలో అగ్నిప్రమాదం