నెల్లూరు రూరల్ పరిధిలోని వడ్డిపాళెం దగ్గర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మూడు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదం కారణంగా సర్వం కోల్పోయామని బాధితులు విలపిస్తున్నారు.
fire accident: నెల్లూరు జిల్లా వడ్డిపాళెంలో అగ్ని ప్రమాదం - నెల్లూరు జిల్లా ప్రధాన వార్తలు
నెల్లూరు రూరల్ పరిధిలోని వడ్డిపాళెం దగ్గర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూడు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి.
నెల్లూరు జిల్లా వడ్డిపాళెంలో అగ్ని ప్రమాదం