ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాస్కుల కోసం తెచ్చిన వస్త్రం అగ్నికి ఆహుతి - నెల్లూరు గాంధీ నగర్ లో అగ్ని ప్రమాదం

ప్రభుత్వం మాస్కుల తయారీ కోసం స్వయం సహాయక బృందాలకు వస్త్రం అందజేసింది. అగ్ని ప్రమాదంలో ఆ వస్త్రం దగ్ధమైన ఘటన నెల్లూరు జిల్లా గాందీనగర్​లో జరిగింది.

fire accident in gandhi nagar nellore
fire accident in gandhi nagar nellore

By

Published : Apr 24, 2020, 10:17 AM IST

నెల్లూరులో గాంధీనగర్‌లో మాస్కుల కోసం తెచ్చిన వస్త్రం అగ్నికి ఆహుతి అయింది. స్వయం సహాయక బృందాలకు మాస్కుల కోసం ప్రభుత్వం వస్త్రం అందజేసింది. అగ్నిప్రమాదంలో ఈ వస్త్రం దగ్ధమయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది..ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details