నెల్లూరులోని బోడిగాడితోట వద్ద బాలాజీ కెమికల్స్‌లో రసాయన ట్యాంకు పేలడంతో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలోని వ్యర్ధాలు తగలబడి భారీగా మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక అధికారి శ్రీనివాసులు రెడ్డి పర్యవేక్షణలో మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది కృషి చేస్తున్నారు. పరిస్థితిని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కెమికల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం.. మంత్రి ఆరా - fire accident at nellor dist news
నెల్లూరు జిల్లాలోని బాలాజీ కెమికల్స్‌లో రసాయన ట్యాంకు పేలడంతో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీనిపై పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని మంత్రి పరిశీలిస్తున్నారు.
కెమికల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం