షాట్ సర్క్యూట్తో లారీలో చేలరేగిన మంటలు - Fire accident in a lorry at kodvaloor
నెల్లూరు జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ లారీలో ప్రమాదవశాత్తు మంటలు చేలరేగాయి. ప్రమాదంలో ఐదు లక్షలు విలువ చేసే టీవీలు, ల్యాప్టాప్ లు దగ్ధం అయ్యాయి.
![షాట్ సర్క్యూట్తో లారీలో చేలరేగిన మంటలు Fire accident in a lorry with shot circuit at nellore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7692122-363-7692122-1592625185349.jpg)
షాట్ సర్క్యూట్ తో లారీలో చేలరేగిన మంటలు
నెల్లూరు జిల్లా గండవరం వద్ద చెన్నై నుంచి ఎలాక్ట్రానిక్ సామాగ్రితో లక్నో వెళ్తున్న కొరియర్ లారీలో షాట్ సర్య్కూట్ తో మంటల చేలరేగాయి. సుమారు ఐదు లక్షలు విలువ చేసే ల్యాప్టాప్లు, టీవీలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించటంతో భారీ నష్టం తప్పింది.