నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం ఎగువ భాగాన వెలుగొండ అటవీ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఐదు చోట్ల మంటలు అంటుకుని మూడు కిలో మీటర్ల మేర అటవీ దగ్ధమైంది. మేకల కాపరులు నిప్పు పెట్టి ఉంటారని స్థానికలు ఆరోపిస్తున్నారు. ఎగిసి పడుతున్న మంటలను చూసి స్థానికులు భయాందోళనకు గురవున్నారు.
సోమశిల జలాశయం ఎగువన అగ్ని ప్రమాదం... ఆందోళనలో స్థానికులు - somasila project news
సోమశిల జలాశయం ఎగువ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఎగసిపడుతున్న మంటలను చూసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

సోమశిల జలాశయం ఎగువన అగ్ని ప్రమాదం