ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాత సామానుల దుకాణంలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడ్డ మంటలు - nellor

నాయుడుపేటలో పాత సామానుల దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానికులు వాటర్ ట్యాంకర్లతో నీళ్లు తెప్పించి మంటలార్పారు.

పాత సామానుల దుకాణంలో అగ్ని ప్రమాదం

By

Published : Jun 15, 2019, 4:17 PM IST

పాత సామానుల దుకాణంలో అగ్ని ప్రమాదం

నెల్లూరు జిల్లా నాయుడుపేట గురుకుల పాఠశాల సమీపంలోని పాత సామానుల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో భారీఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదం జరిగిన స్థలం నాయుడుపేట-తిరుమల జాతీయ రహదారిని ఆనుకొని ఉండటంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. పొగలు దట్టంగా ఆవరించి స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. స్థానికులు వాటర్ ట్యాంకర్లతో నీళ్లు తెప్పించి మంటలను అదుపు చేశారు.

ABOUT THE AUTHOR

...view details