నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయం నిండుకుండను తలపిస్తోంది. సోమశిల జలాశయం నుంచి 10 వేల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో ప్రస్తుతం ప్రాజెక్టులో 51 టీఎంసీల నీరు చేరింది.
నిండుకుండలా కండలేరు... హర్షాతిరేకాల్లో అన్నదాతలు - నెల్లూరు జిల్లా నేటి వార్తలు
సోమశిల జలాశయం నుంచి వస్తోన్న ప్రవాహంతో కండలేరు నిండుకుండను తలపిస్తోంది. ప్రాజెక్టులోకి 51 టీఎంసీల నీరు చేరటంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
![నిండుకుండలా కండలేరు... హర్షాతిరేకాల్లో అన్నదాతలు fifty one tmcs of water storage in in kandaleru nellore district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9085291-1060-9085291-1602071568169.jpg)
నిండుకుండలా కండలేరు
మరో పది రోజుల్లో నీటి నిల్వ 60 టీఎంసీలకు చేరుతుందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ఈ రబీ సీజన్లో మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇదీ చదవండి: