ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పంపిణీకి ఎరువులు సిద్ధం.. రైతులు సద్వినియోగం చేసుకోవాలి' - నెల్లూరు జిల్లా రైతు భరోసా కేంద్రాల్లో పంపిణీకి ఎరువులు సిద్ధం వార్తలు

ఎమ్ఆర్​పీ ధరలకే నాణ్యమైన ఎరువులను రైతులకు ప్రభుత్వం అందజేస్తుందని నెల్లూరు జిల్లా మార్క్ ఫెడ్ ఎరువుల ఉత్పాదక జిల్లా మేనేజర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. రైతు భరోసా కేంద్రాల్లో వివరాలు నమోదు చేసుకున్నవారికి ఇంటి వద్దకే ఎరువులు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

fertilizer ready to distribution for farmers
ఆర్​బీకెలో పంపిణీకి ఎరువులు సిద్ధం

By

Published : Feb 18, 2021, 7:58 PM IST

నెల్లూరు జిల్లాలో మార్క్ ఫెడ్ వద్ద ఎరువులు సిద్ధంగా ఉన్నాయని మార్క్ ఫెడ్ ఎరువుల ఉత్పాదక జిల్లా మేనేజర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఎరువులు కావలసిన రైతులు గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.

కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నవారికి ఇంటి వద్దకే ఎరువులు అందజేస్తామన్నారు. ఎమ్ఆర్​పీ ధరలకే నాణ్యమైన ఎరువులను రైతులకు ప్రభుత్వం అందజేస్తుందని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details