నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పెట్లూరు గ్రామానికి చెందిన పోలిశెట్టి అనే 43 ఏళ్ల రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధిత కుటుంబీకులు.. ఇదే విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. అప్పుల బాధ తాళలేక పొలంలో విషం సేవించి... ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆసుపత్రికి తరలించేలోపే రైతు చనిపోయినట్టు.. వైద్యులు ధృవీకరించారు.
'అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య' - nellore district news
నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం పెట్లూరు గ్రామంలో పోలిశెట్టి(43) అనే రైతు ఆత్మహ్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి బంధువులు పోలీసులకు తెలిపారు.
అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య