శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడు పేట పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై కారుమబ్బులతో, చలిగాలులు వీస్తూ వర్షం కురిసింది. దీంతో రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. ముందస్తుగా జిల్లాలో పెద్ద జిలకర రకం వరినాట్లు వేశారు. కరోనా నుంచి బయట పడుతున్న తరుణంలో అన్నదాతలు సాగుకు సమాయత్తం అవుతున్నారు.
కరుణించిన వరుణుడు.. వరినాట్లు వేస్తున్న రైతులు - రైతుల వరి నాట్లు తాజా వార్తలు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడు పేట పరిసర ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రైతులు వరినాట్లు ప్రారంభించారు.
వరినాట్లు వేస్తున్న రైతులు