ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దొంగనోట్లు ఇస్తున్నారని ఫిర్యాదు - complaint

తితిదే అనుబంధ ఆలయం తిరుచానూరు వద్ద దొంగనోట్లు అప్పగించి మోసం చేస్తున్నారని నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీసులకు కాకినాడకు చెందిన భక్తుడు  ఫిర్యాదు చేశాడు. తిరుపతి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తిరుచానూరు ఆలయం వద్ద

By

Published : Feb 14, 2019, 5:43 PM IST

తిరుచానూరులో దొంగనోట్లు ఇస్తున్నారని ఫిర్యాదు
కాకినాడ వాస్తవ్యులు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులతో నున్న వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడే దేవుని చిత్రపటాలను కొనుగోలు చేశారు. 500 రూపాయల నోటు ఇచ్చారు. దుకాణం యజమాని 4 యాభైరూపాయల నోట్లు ఇచ్చాడు. వాటిని తీసుకుని మధ్యలో ఏర్పేడు వద్ద మంచినీరు కొనేందుకు వెళ్లి నోటు ఇవ్వగా అవి దొంగనోట్లు అని తెలిపారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ABOUT THE AUTHOR

...view details