ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తాం: నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు - నెల్లూరు కలెక్టర్​తో ఈటీవీ భారత్ ముఖాముఖి

పంచాయతీ ఎన్నికలకు నెల్లూరు జిల్లా యంత్రాంగం సిద్దమైంది. జిల్లా అధికారులతో కలెక్టర్ చక్రధర్​బాబు సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహిస్తామని చెబుతున్న నెల్లూరు జిల్లా పాలనాధికారి‌ చక్రధర్‌బాబుతో.. ఈటీవీ భారత్​ ముఖాముఖి.

face to face interview with nellore collector chakradhar babu on conduct of elections
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తాం: కలెక్టర్ చక్రధర్ బాబు

By

Published : Jan 27, 2021, 5:55 PM IST

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తాం: కలెక్టర్ చక్రధర్ బాబు

ఇదీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details