ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నాడు-నేడు' కార్యక్రమానికి కోటి రూపాయల విరాళం - ఏపీ సీఎంఆర్​ఎఫ్ వార్తలు

'నాడు-నేడు' కింద ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాల కోసం... ముఖ్యమంత్రి సహాయనిధికి బీఎంఆర్​ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కోటి రూపాయల విరాళం ఇచ్చింది. దీనికి సంబంధించిన చెక్కును ఆ సంస్థ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్​రావు.. సీఎం జగన్​కు అందజేశారు.

ex mla beeda mastan rao
ex mla beeda mastan rao

By

Published : Sep 11, 2020, 6:01 AM IST

పాఠశాలలు, ఆసుపత్రుల్లో 'నాడు- నేడు' కింద రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి బీఎంఆర్​ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్​రావు కోటి రూపాయల విరాళం అందజేశారు. కావలి నియోజకవర్గం ఇస్కపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆట స్థలానికి 3.10 ఎకరాల స్థలం ఇచ్చారు. విరాళానికి సంబంధించిన చెక్కు, స్థలం దస్తావేజులను గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్​కు బీద మస్తారన్ రావు అందించారు. ఈ కార్యక్రమంలో వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details