ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ మంత్రి నారాయణ పుట్టిన రోజు వేడుకలు - ex minister narayana birthday news update

నెల్లూరులో మాజీ మంత్రి నారాయణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో కేక్​ కట్​ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

ex minister narayana birthday celebration
మాజీ మంత్రి నారాయణ పుట్టిన రోజు వేడుకలు

By

Published : Jun 15, 2020, 7:47 PM IST


మాజీ మంత్రి, తెదేపా నేత పొంగూరు నారాయణ జన్మదిన వేడుకలు నెల్లూరులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని తేదేపా కార్యాలయంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి, పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో నారాయణ చేసిన సేవలను ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు.

ABOUT THE AUTHOR

...view details