చెత్త తీసుకెళ్లని రోజులకు ఎవ్వరూ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. వాలంటీర్లు,అధికారులు ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెల్లూరు నగరంలోని 11వ డివిజన్లో పర్యటించిన ఆయన..స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెత్త తీసుకెళ్లకుండానే పన్ను చెల్లించాలని ఎవరైనా ఒత్తిడి చేస్తే తమ దృష్టికి తీసుకు రావాలని అనిల్ సూచించారు.
చెత్త తీసుకెళ్లకపోతే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు: మాజీ మంత్రి అనిల్ - మాజీ మంత్రి అనిల్ న్యూస్
చెత్త తీసుకెళ్లకపోతే ప్రజలు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ విషయంపై వాలంటీర్లు,అధికారులు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
చెత్త తీసుకెళ్లపోతే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు