నెల్లూరు జిల్లా గూడూరులో జరిగిన తెదేపా విస్తృతస్థాయి సమావేశానికి.. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. చంద్రబాబు హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు.. వైకాపా ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతోందని ఆయన విమర్శించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న గూడూరు నియోజకవర్గ కోడలు పనబాక లక్ష్మిని గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
'గూడూరు నియోజకవర్గ కోడలు పనబాక లక్ష్మిని గెలిపించండి' - గూడూరులో తెదేపా సమావేశానికి హాజరైన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి
తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న పనబాక లక్ష్మికి మద్దతు ఇవ్వాలని.. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా గూడూరులో తెదేపా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. గత ప్రభుత్వంలో చేపట్టిన పనులకు బిల్లులు విడుదల చేయకుండా వైకాపా సర్కారు ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు.
!['గూడూరు నియోజకవర్గ కోడలు పనబాక లక్ష్మిని గెలిపించండి' ex minister amarnath reddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10028122-314-10028122-1609081854643.jpg)
మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి
TAGGED:
guduru tdp extensive meeting